20 మంది పోలీసులు నన్ను అరెస్ట్ చెయ్యడానికి నేను ఏమి దేశ ద్రోహం చేశానో ప్రభుత్వ పెద్దలకె తెలియాలి !! Kalyan Dileep Sunkara
జనసేన పార్టీ నాయకులూ శ్రీ కళ్యాణ్ దిలీప్ సుంకర ఏపీ స్పషల్ స్టేటస్ ప్రొటెస్ట్ ఫై తన సంగిభావం తెలియజేయటానికి విశాఖపట్నంలో బస చేసారు , ఆ సమాచారం తో 20 మంది పోలీసులుతో అతి దారుణంగా మౌన పొరటాం చేస్తున్న జనసేన నేత కళ్యాణ్ దిలీప్ సుంకర ని విశాఖపట్నంలో అరెస్ట్ . అయితే పోలీస్ అరెస్ట్ ను క్రింద వీడియో లో చూడవచ్చు .
ప్రత్యేక హోదా కోసం యువత తలపెట్టిన మౌనదీక్షతో ఆర్కే బీచ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హోదా నిరసన నేపథ్యంలో పోలీసులు విశాఖ నగరాన్ని దిగ్బంధించేశారు. ప్రజలు, యువకులు బీచ్‌కు రాకుండా అడ్డుకుంటున్నారు. మౌన దీక్ష కోసం తరలివస్తున్న యువతను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు.
https://www.facebook.com/kalyandileepsunkara.1/videos/1095949250515954/
https://www.facebook.com/kalyandileepsunkara.1/videos/1095938117183734/
Home Video 20 మంది పోలీసులుతో అతి దారుణంగా మౌన పొరటాం చేస్తున్న జనసేన నేత కళ్యాణ్ దిలీప్ సుంకర ని విశాఖపట్నంలో అరెస్ట్ .
Videoరాష్ట్రవార్తలువార్తలు
20 మంది పోలీసులుతో అతి దారుణంగా మౌన పొరటాం చేస్తున్న జనసేన నేత కళ్యాణ్ దిలీప్ సుంకర ని విశాఖపట్నంలో అరెస్ట్ .
By adminJan 26, 2017, 09:29 am0
Previous PostPawan Kalyan Press Meet on AP Special Status Fight
Next Postజల్లి కట్టో ఆంధ్ర స్పషల్ స్టేటుసో - పిలుపు ఇచ్చిన ప్రజల కళ్యాణ్