సేవ కార్యక్రమంలో పవర్ స్టార్ ని దాటేస్తున్న మారో పవర్ స్టార్ విజయ్ దేవరకొండ -ప్రజలకు అండ

346

మిడిల్ క్లాస్ ఫండ్.. విజయ్ దేవరకొండ ఇటీవల మిడిల్ క్లాస్ ఫండ్ ద్వారా పేదలకు సహాయం అందించే ప్రయత్నం చేస్తున్నాడు. వీలైనంత వరకు చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలను ఆదుకునే ప్రయత్నం చేయనున్నట్లు విజయ్ ఇటీవల వివరణ ఇచ్చాడు. ఇక ఎప్పటికప్పుడు ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న మేలు గురించి కూడా విజయ్ తన సోషల్ మీడియా ఎకౌంట్స్ ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

కరోనా లాంటి విపత్కర కాలంలో మధ్య తరగతికి చెందిన జనాలకు సాయం చేసేందుకు దేవరకొండ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఈ మేరకు మిడిల్ క్లాస్ ఫండ్స్‌ను స్థాపించింది. దీని ద్వారా మిడిల్ క్లాస్ ఫ్యామీలీకి సాయం చేస్తున్నాడు. వీటిపై తప్పుగా వార్తలు రాస్తూ వక్రీకరించడంపై విజయ్ ఫైర్ అయ్యాడు.

ఆంధ్ర లో పవన్ కళ్యాణ్ లాగ విజయ్ దేవరకొండ పవన్ కళ్యాణ్ కి మించి సేవ కార్యక్రంలోకి వస్తున్నాడు ! తన దగ్గర ఉన్న చిన్న మొత్తని సైతం ఈ సమయంలో ప్రజలకి ఉపయోగపడే విధం గా ఉపయోగిస్తున్నారు




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *