హ్యాపీ బర్త్డే రియల్ ఫైటర్ తెలంగాణ పవర్ స్టార్ -Vijay Deverakonda

292

వరుసగా మహానటి, గీతా గోవిందం లాంటి చిత్రాలు ఫెర్ఫార్మర్‌గా విజయ్ దేవరకొండను మరో మెట్టు ఎక్కించాయి. గీతా గోవిందం రూ.100 కోట్లకుపైగా వసూళ్లను సాధించడతో బాక్సాఫీస్ వద్ద పట్టు సాధించాడు.

అదే ఊపులో టాక్సీవాలా కూడా కెరీర్‌కు పపోర్టుగా నిలచింది. అయితే నోటా, డియర్ కామ్రేడ్ కమర్షియల్‌గా సౌత్ ఇండియా లో తెలంగా పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు

Arjun Reddy Fame Vijay Deverkonda is celebrating birthday on May 09th. On this occasion, Telugu filmibeat wishing a very Happy birthday and brings exclusive story about Rowdy power star.
power star

హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మళ్ళి విజయ్ దేవరకొండకు మాత్రం అభిమానుల ఫాలోయింగ్ చెక్కు చెదరలేదు. రోజు రోజుకు ఫ్యాన్స్‌ సంఖ్యను గణనీయంగా పెంచుకొంటూ పోతున్నాడు. ఇన్స్‌టాగ్రామ్‌లో 7 మిలియన్ల ఫాలోవర్స్‌ను సాధించాడు. ఇక రౌడీ అనే పేరుతో డిజైనర్ వేర్ దుస్తుల తయారీ కంపెనీ ప్రారంభించారు. రౌడీ బ్రాండ్‌కు యూత్‌కు మంచి క్రేజ్ తెచ్చే విధంగా చేసుకొన్నారు.అతి తక్కువ కాలం లో తెలంగాణాలో పవర్ స్టార్ స్థాయి కి వెళ్లి పోయాడు .

కరోనావైరస్ సమయంలో టాలీవుడ్ కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళం ప్రకటించడమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చేయూతనందించారు. మిడిల్ క్లాస్ ఫండ్‌తో దాదాపు 8 వేలకుపైగా కుటుంబాలను ఆదుకొన్నారు. ఇంకా పలు స్వచ్ఛంద కార్యక్రమాలను విజయ్ దేవరకొండ కొనసాగిస్తున్నారు. ఇంకా పలు కార్యక్రమాలతో ముందుకెళ్లేందుకు ప్రయత్నిస్తు ఆంధ్ర లో పవన్ కళ్యణ్ తెలంగాణ లో విజయ్ సేవ కార్య క్రమంలో అగ్రస్థానం లో దూసుకు పోతున్నాడు
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *