వెంకటపురం దగ్గర గ్రామంలో అధికార పార్టీ నేతలు

214

వెంకటపురం దగ్గర గ్రామంలో అధికార పార్టీ నేతలు మినిస్టర్స్ ఆయా ఊర్లో పడుకుని ప్రజల్లో మనో దేర్యం నింపటం ఒక మంచి పరిణామం ! ఇదే విధం గా ప్రజా రంజక పరిపాలలో ముందుకు పోతే ప్రజా వేసిన ఓటు కి విలువ ఉంటుంది . అధికార పార్టీ నేతలు మినిస్టర్స్ ఆయా ఊర్లో పడుకుని ప్రజల్లో మనో దేర్యం నింపటం తో YS జగన్ ఒక మెట్టు ఎక్కాడు
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *