మోడీ ఇంత బలహీన ప్రధానా?

556

మోడీ ఇంత బలహీన ప్రధానా?……
******************************
మహిళ అయిన శశికళ మాట వినలేదని జైలుపాలు చేశారు.
పచ్చి అవినీతిపరుడు, కేంద్రాన్ని ధిక్కరిస్తూ, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న బాబును విమర్శించడం తప్ప ఏమీ పీకలేకపోతున్న మోడీని ఏమనాలి?

బాబుపై కనీస చర్యలు చేపట్టలేని బలహీన ప్రధానిగా మిగిలిపోయాడు మోడీ…..

అందరినీ కూడగట్టుని బలవంతుడుగా మారుతున్న బాబును మొదట్లోనే అణచివేసి ఉంటే ఇంతవరకూ వచ్చేదా?

అదే సోనియాగాంధీ అయితే తనకు ఎదురుతిరిగిన జగన్ ను, మిత్రపక్షంగా ఉన్న డియంకే నాయకులు కనిమొళి, రాజాలను లోపలేయించింది.

సోనియానే బలవంతురాలైన నాయకురాలిగా ఉక్కు మహిళలా వ్యవహరించింది. జగన్ కు , కనిమొళి, రాజాలకు ప్రజల్లో సింపతీ వస్తుందేమోనని భయపడిందా?

శశికళ లాంటి మహిళపై మీ ప్రతాపం చూపించారు.
భయంకరమైన అవినీతిపరుడు, దుర్మార్గుడైన పచ్చబాబును ఏమీ పీకలేకపోయారు.

ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న చివరిదశలో బాబుపై చర్యలు తీసుకుంటే సింపతీ వస్తుందనుకోవచ్చు. నాలుగేళ్ళ సమయం వృధాచేశారు కదా? గతంలోనే లోపలేసుంటే ఇప్పటికే టిడిపి పార్టీ చీలికలు, పేలికలై ఉండేది.

బాబులాంటి అవినీతిపరుడిని లోపలేస్తే ప్రజల్లో సింపతీ రాకపోగా మెజారిటీ ప్రజలు హర్షిస్తారు.

ఏమీ పీకలేరు….. ఏమీ పీకలేరు…. అంతా మేకపోతు గాంభీర్యమే……
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *