నెహ్రూమరి ఇంత వెధవ ఆలోచనలు చేశాడా

599

నెహ్రూగారి విషయమై ఆలోచించదగ్గ కొన్ని విషయాలు:
*********************************

1. #హైదరాబాద్ సంస్థానాన్ని నెహ్రు గారు పాకిస్థాన్ కు #ఇచ్చేద్దామనుకున్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు.. నెహ్రూకు తెలియకుండా #ఆపరేషన్_పోలో ( హైదరాబాద్ విముక్తి సంగ్రామ్) ని నిర్వహించి #నిజాం సంస్థానాన్ని భారత్ లో విలీనం చేసాడు.
ఇది అబద్దమా?

2. 1950 లో అమెరికా భారత్ కు #ఐక్యరాజ్య సమితి యొక్క #శాశ్వతసభ్యత్వాన్ని ఆఫర్ చేసింది. నెహ్రూ #వద్దన్నాడు. 1955 లో రష్యా మళ్ళీ #ఆఫర్చేసింది. అప్పుడూ వద్దని #చైనాకు ఆ శాశ్వతసభ్యత్వం వచ్చేలా చేసాడు నెహ్రూ.

{ఇది చారితామాత్మక తప్పిదమా…కాదా???}

3. 1962 లో చైనా భారత్ పై చేసిన యుద్ధంలో ఈశాన్యభారత్ లో 40,000 మందిని చంపేసింది. నెహ్రూ అసలు సీరియస్ గా తీసుకోలేదు. పైగా “అదంతా #బంజరుభూమి. అక్కడ #గడ్డికూడా మొలవదు.” అని వెధవ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు.

అనంతరం అక్కడ ULFA, BODO వంటి ఉగ్రవాద సంస్థలు విస్తరించాయి. 
మాకు భారత్ తో సంబంధం లేదు. విడిపోతాము అంటూ పోరాటాలు ప్రారంభమయ్యాయి.

భారతప్రభుత్వం చైనాయుద్ధం లో #మనవారిని చైనావాళ్ళు చంపేస్తుంటే కాపాడలేదు , మేమెందుకు కలసి ఉండాలి” అని వాళ్ళు అడిగారంటే ???
{కారణం ఎవరో మీకు అర్థమయ్యిందికదా? }

4. 1950 లో #ఒమన్ సుల్తాన్ , ” సయ్యద్-బిన్ – తైమూర్” , #గ్వాదర్ పోర్ట్ ని భారత్ కు బహుమతిగా ఇస్తానన్నాడు. నెహ్రూ #వద్దన్నాడు.

తర్వాత ఆ పోర్ట్ ని పాకిస్థాన్ కు అమ్మేసింది ఒమన్ దేశం. తరువాత ఆ పోర్ట్ ని పాకిస్థాన్ చైనాకు ఇచ్చేసింది. ఇక్కడ నుండి చైనా భారత్ నౌకలపై నిఘా పెట్టింది.
{ఇది ఎవరి పాపం?}

5. మణిపూర్ దగ్గరి #Cabo_Valley 11వేల చ.కి. మీ.కు పైగా విస్తీర్ణం కలిగినది. దానిని నెహ్రూ బర్మా కు బహుమతిగా ఇచ్చేసాడు. 
{ఇతడి అబ్బ సొమ్మా అది?}

6. మనకి స్వాతంత్ర్యం వచ్చాక , 1947 లోనే #నేపాల్ ప్రధాని మాతృకా ప్రసాద్ కొయిరాలా భారత్ తో విలీనమవుతానన్నాడు. నెహ్రూ వద్దన్నాడు.
{ఎస్వార్ధం దాగుందిక్కడ?}

7. భారత్ కు చెందిన కోకోద్వీపాలని బర్మాకు ఉచితంగా కట్టబెట్టాడు నెహ్రూ. అనంతరం చైనా వాటిని తన అధీనంలోకి తెచ్చుకుంది. భారత్ పై నిఘా కు వాడుకుంటోంది.
{ఇక్కడ నష్టం జరిగేది ఎవరికి?}

8. #బెలూచిస్తాన్ రాజు అహ్మద్ బెలూచ్ 1947 లో భారత్ తో విలీనానికి ఒప్పందం కూడా చేసుకున్నాడు. అయినా సరే నెహ్రూ తర్వాత విలీనానికి నిరాకరించాడు. తరువాత 1948 లో పాకిస్థాన్ దేశం బెలూచిస్తాన్ పై యుద్ధం చేసి ఆక్రమించుకుంది.

ఇప్పుడు చెప్పండి…. #నెహ్రూ_దార్శనికుడేనా?

((ఒక మిత్రుడి టపా))

(గమనిక: ఆయన వాడిన ఒకటిరెండు “తిట్టు” విశేషణాలను తొలగించి …)

#Please#copy#share
Ravinder Gajawelli
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *