రాజకీయం అంటేనే అవకాశవాదం – chadhara babu

256

1977 : రాష్ట్ర స్థాయిలో లీడర్లకి పక్కలేసి కూడా ఎమ్మెల్యే సీట్ సాధించవచ్చనే విషయాన్ని తన సహచరులకు చేసి చూపించాడు….యూనివర్సిటీ రాజకీయాల్లో సగటు విద్యార్థి నాయకుడికి ఊహకి కూడా అందని పని అది అప్పట్లో.

1978: మంత్రి అవ్వాలంటే ఢిల్లీ స్థాయి లీడర్లకి పక్కలేసి కూడా అవ్వచ్చని రాష్ట్రంలో సాటి ఎమ్మెల్యేకి చేసి చూపించాడు… తర్వాత రోజుల్లో అదే ట్రెండ్ దేశం అంతా పాకింది.

1983 :ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీని అలా వదిలేసి మామ స్థాపించిన టీడీపీలో చేరిపోయి ఇలా కూడా అవకాశవాద రాజకీయాలు చేయొచ్చని నిరూపించాడు… ఇప్పుడు రాజకీయం అంటేనే అవకాశవాదం అయిపోయింది ఆయన పుణ్యమా అని.

1988: ప్రతిపక్ష ఎమ్మెల్యేని నడిరోడ్డుపై హత్య చేయించి రాష్ట్రంలో కులాల గొడవలు పెంచి పోషించి అదే కుల పునాదులపై తన రాజకీయ పునాదులు నిర్మించుకున్నాడు.

1989: వాయల్పాడు ఉప ఎన్నికల్లో కోడి కూర,పొగాకు కాడ పంచి ఇలా కూడా ఎన్నికలు చేయొచ్చు అని ప్రపంచానికి పరిచయం చేశాడు.

1995 : సొంత మామని వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేల్ని హోటల్లో ప్రలోభ పెట్టి వాళ్ళకి పక్కలేసి,మందు పోసి ముఖ్యమంత్రి పదవి సాధించి ఇలా కుడా ముఖ్యమంత్రి అవ్వచ్చు అని ప్రపంచానికి చాటి చెప్పాడు…25 ఏళ్ళు అయినా ఈ పని చేసే సాహసం ఇంకా ఎవరూ చేయలేదు.

1995 :పార్టీ గుర్తు, ఫండ్ కోసం జడ్జీలకి పక్కలేసి కూడా జయప్రదంగా న్యాయస్థానాలని ప్రభావితం చేయొచ్చని ప్రపంచానికి చూపించాడు.

1996: ఉప ఎన్నికల్లో 500 వోట్ పంచి మొదటిసారి రాజకీయాల్లో వోట్ ని నోట్ తో కొనొచ్చని చేసి చూపించాడు.

1997 : నమ్ముకున్న తోడల్లుడు, బామ్మర్దిని ఎలా వంచన చేయొచ్చో నిరూపించాడు.

1997 :CBI, ED, హైకోర్టు లాంటి వ్యవస్థలో సొంత మనుషులని పెట్టుకొని అలాంటి వ్యవస్థల్ని కూడా manage చేయొచ్చని ప్రూవ్ చేసాడు.

2004 : ఎన్నికల్లో ఓడిపోయాక బీజేపీ మీద మతముద్ర వేసి ఇక బీజేపీతో కలిసేది లేదని ప్రకటించి రాజకీయల్లో నమ్మకద్రోహం అంటే ఎలా ఉంటదో చూపించాడు.

2009 : ఎన్నికల్లో గెలవడం కోసం కుటుంబం నుండి వేలేసిన జూనియర్ ఎన్టీఆర్ ని తెచ్చి ఎన్నికల్లో ప్రచారం చేపించి తీరా ఓడిపోయాక పక్కనపెట్టి తనలో ఉన్న అవకాశవాది ఇంకా బ్రతికే ఉన్నాడని మరోసారి రాష్ట్ర ప్రజలకి పరిచయం చేశాడు.

2014 : ఎన్నికల్లో గెలవడం కోసం ఏ గడ్డి అయినా తింటా అని చెప్పడానికి బీజేపీ తో మళ్ళీ పొత్తు… పవన్ కళ్యాణ్ లాంటి సినీ నటుడు ఇంటికి స్వయంగా వెళ్లడం లాంటి పనులు చేసాడు.

2015 : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాష్ ఫర్ వోట్ అని ఎమ్మెల్యేకి 5 కోట్లు లంచం ఇస్తూ అడ్డంగా దొరికిపోయి ఇలా కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు చేయొచ్చు అని పరిచయం చేశాడు.

2019: ఎన్నికలకి నెల ముందు పసుపు- కుంకుమ అని 10000 డబ్బులు పంచి ప్రభుత్వ డబ్బుతో కూడా వోట్లు కొనచ్చని చేసి చూపించాడు.

2020 :కరోనా లాంటి విపత్తు వస్తే సొంత రాష్ట్రం వదిలేసి పక్క రాష్ట్రంలో అద్దాల మేడలో కూర్చొని కూడా సోషల్ మీడియా అడ్డంపెట్టుకుని ప్రభుత్వం మీద రోజుకో కుట్ర,అబద్దం సృష్టించొచ్చు అని చూపించాడు.ప్రతీ 30 ఏళ్ళకి బ్రతుకు తాలూకా ఆలోచన మారుద్ది…మనిషి జీవన శైలి మారుతూ ఉంటాడు…కానీ 70 ఏళ్ళుగా ఈ మనిషి మాత్రం మారలేదు.అదే కుట్రలు,అదే వెన్నుపోటు ఆలోచనలు, అదే దుష్ప్రచారం, అవే అబద్దాలు…. ఒక మనిషి ఇంత నీచంగా కూడా బ్రతకొచ్చు అనే విషయంలో వీడొక టార్చ్ బేరర్.


TAG


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *